Pak cricketer Imam-ul-Haq, who opened the innings for the Men in Green in the recently-concluded ICC World Cup 2019, has landed in a controversy after a Twitter user him of and having affairs with multiple girls.
#ImamulHaq
#PakOpener
#MeToo
#TwitterScreenshots
#injamamulhaque
#cricket
పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రేమ పేరుతో అనేక మంది యువతులను ఇమాముల్ హక్ మోసం చేశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి సదరు యువతులతో ఇమాముల్ చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని పేర్కొన్నాయి.